ఎంపిటిసి, జెడ్పిటిసి ఎన్నికల్లో ప్రభంజనం సృష్టించాలి .
అచ్చంపేట : త్వరలో జరగబోయే ఎంపిటిసి, జెడ్పిటిసి ఎన్నికల్లో ప్రభంజనం సృష్టించేలా కార్యకర్తలు నాయకులూ కృషిచేయాలని అచ్చంపేట ఎం ఎల్ ఏ గువ్వల బాలరాజు కోరారు . అమ్రాబాద్ తో పటు పదరా మండలాల్లో టి ఆర్ ఎస్ నాయకులూ సమావేశాలు ఏర్పాటు చేసారు ఎంపిటిసి, జెడ్పిటిసి ఎన్నికల గెలుపు ఓటములపై చేర్చించారు. కే సి ఆర్ ప్రవేశ పెట్టి అమలు చేస్తున్న పథకాలే టిఆర్ఎస్ ని గెలిపిస్తాయని ధీమా వ్యక్తం చేసారు.