ఎంపిటిసి, జెడ్పిటిసి అభ్యర్థులకు నియమ నిబంధనల అవగాహనా.
ఎంపిటిసి, జెడ్పిటిసి ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థులు నియమ నిబంధనలను పాటించాలి. ఆర్ఓ లు ప్రజ్వల, సురేష్ కుమార్ కోరారు. బుధవారం పట్టణం లోని మండల పరిషత్ కార్యాలయం లో ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థుల తో సమావేశం నిర్వహించారు. ఇప్పటివరకు ఎన్నికల ఖర్చులకు సంబంధించిన వివరాలను ఇవ్వాలని కోరారు. అదేవిదంగా పెట్టబోయే ఇతర ఖర్చులను కూడా ఎన్నికల నిబంధనల ప్రకారం ఖర్చు పెట్టి వాటికి సంబందించిన అన్ని వివరను తెలియ చేయాలనీ అధికారును కోరారు.