ఎంపిటిసి జడ్పీటీసీ మూడో విడత నామినేషన్లు షురూ.

0
achampeta News

అచ్చంపేట : నియోజక వర్గం లో మంగళవారం నుండి మూడో విడత ఎంపీటీసీ జడ్పీటీసీ నామినేషన్ ల స్వీకరణ ప్రారంభమవు తుందని ఎంపీడీఓ సురేష్ కుమార్ తెలిపారు. అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. ఉదయం 10 :30 ని! నుండి సాయంత్రం 5 గ! వరకు నామినేషన్లు స్వీకరిస్తామని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *