• STD : (08541)
  • తహశిల్దార్ : 272129
  • పోలీస్ స్టేషన్ : 272333
  • ప్రభుత్వ ఆసుపత్రి : 272379
  • అగ్నిమాపక కేంద్రం : 272389
  • విద్యుత్ ఎంక్వైరీ : 203184
  • అంబులెన్సు : 108
  • అవినీతి నిరోధక శాఖ : 9440446143

ఉమామహేశ్వర దేవాలయానికి 65 వేల రూపాయలు విలువ చేసే టూవీలర్ స్కూటీ

Share Button

ఉమామహేశ్వరం
నాగర్ కర్నూల్ జిల్లా శ్రీశైల ఉత్తర ద్వారం అయినటువంటి శ్రీ ఉమామహేశ్వర క్షేత్రం పవిత్రమైన పుణ్యక్షేo ఉమామహేశ్వర క్షేత్రానికి భక్తులు ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఉమామహేశ్వరుని దర్శించుకుని మొక్కులు తీర్చుకుంటుంటారు ఉమామహేశ్వర దేవాలయం గతంలో ఎన్నడూ లేనివిధంగా ఇప్పుడు ఎంతో అభివృద్ధి చెందుతుంది

ఉమామహేశ్వర క్షేత్రం లో సీసీ కెమెరాలు మరియు రూములు షెడ్లు మరియు కింది నుంచి మీది కి వెళ్లడానికి మెట్ల మార్గం అభివృద్ధి రోడ్డు మార్గం వెడల్పు ఇలాంటి అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి ఉమా మహేశ్వర దేవాలయం అభివృద్ధిని చూసి భక్తులు విరాళాలు ఇవ్వడానికి స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారు

అందులో భాగంగా ఈరోజు janupalli పల్లి రాఘవేందర్ అనూష వారి కుటుంబ సభ్యులు అనూష విశ్వ తేజ్ దినేష్ కార్తీ మోహన్ గౌడ్ నాగలక్ష్మి దంపతులు మరియు వారి కుటుంబ చేతన్ ఆనంద్ వీరు అచ్చంపేటలో రాఘవేంద్ర మోటార్స్ టూ వీలర్స్ షోరూం కలదు వీరు ఈ రోజు ఉమామహేశ్వర దేవాలయానికి 65 వేల రూపాయలు విలువ చేసే టూవీలర్ స్కూటీ దేవాలయ కమిటీ చైర్మన్ కందూరి సుధాకర్ గారి కి షోరూం ఆధ్వర్యంలో అందజేశారు
వీడికి వీరి కుటుంబ సభ్యులకు ఉమామహేశ్వరుని ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ ఉమామహేశ్వర అభివృద్ధికి తోడ్పడుతున్న అందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Open chat