ఉమామహేశ్వరంలో పబ్బతి ఆంజనేయ స్వామి మాలధారణ ప్రారంభం
నల్లమలలోని మద్దిమడుగు పబ్బతి ఆంజనేయ స్వామి మాలధారణ బుదవారం ఉదయం శ్రీ ఉమామహేశ్వర క్షేత్రంలో ప్రారంభంకానున్నట్లు మద్దిమడుగు పీఠాధిపతి, రామాంజనేయ సేవా సమితి రాష్ట్ర అధ్యక్షుడు జయరాం గురుస్వామి ఒక ప్రకటనలో తెలిపారు. ఉమామహేశ్వరంలోని భోగమహేశ్వరంలో ఉన్న ఆంజనేయస్వామి ఆలయంలో మాలధారణ చేపటనున్నట్లు ఆయన తెలిపారు. ముఖ్యఅతిథులుగా ప్రభుత్వ విప్,ఎమ్మెల్యే గువ్వల బాలరాజు హాజరుకానున్నట్లు తెలియజేశారు.
నవంబర్ 1న దుర్గామాత ఆలయం లింగాల,దేవరకొండ,అచ్చంపేట,నల్లగొండ,సూర్యాపేట…
2న
నాగార్జునసాగర్,మాచర్ల,గుత్తికొండ,కారంపూడి,గుంటూరులలో మాలధారణ ఉంటుందన్నారు.