ఉప్పునుంతల శివారులో ఉపాధిపనులు చేస్తున్న కూలీలు.

ఉప్పునుంతల : మండలములో ఉపాధి పనులు ఊపందుకున్నాయి రభిలో వేసుకున్న వరి , వేరుశెనగ పంటలు పూర్తికావడం తో వ్యవసాయ కూలీలు ఉపాధిపనులకు మొగ్గుచూపుతున్నారు. మండలములో దాదాపు గ 3000 వేళా మంది కూలీలు ఉపాధి పనులకు వెళ్తున్నారు. వ్యవసాబూములు యోగ్యాంగా చేస్తున్నారు, వాలుకట్టలు కట్టడం, చెరువులో ఒండ్రు తీయడం, వ్యవసాయ భూములకు వెళ్లేందుకు రోడ్డు మార్గాన్ని వేయడం మెదలగు ఉపాధిపనులు చేస్తున్నారు.
Very nice opportunity for formars to get income.