ఉపాధ్యాయుల మహాధర్నా
“సంఘటితంగా పోరాడుదాం- సమస్యలు సాధించుకుందాం”
నేడు హైదరాబాద్ లోని ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వద్ద ఉపాధ్యాయుల మహాధర్నా ని నిర్వహించనున్నారు.
ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యల సాధనకై “ఉపాధ్యాయుల మహాధర్నా” నిర్వహిస్తున్నట్టు ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ పిలుపునిచ్చింది.
వేలాదిగా తరలివచ్చి ధర్నాను విజయవంతం చేయాలని కమిటీ పిలుపునివ్వడంతో ఉపాధ్యాయ సంఘాలు, ఉపాధ్యాయులు భారీగా తరలి వెళ్లారు.