ఉద్యోగ సమాచారం

నియోజక ఎగ్జిక్యూటివ్ మేనేజర్ మరియు మండల్ ఎగ్జిక్యూటివ్ మేనేజర్ లు కావలెను
కేదారేశ్వరి గ్రూప్ ఆఫ్ మార్కెటింగ్ ఏజెన్సీ సంస్థలో నియోజక ఎగ్జిక్యూటివ్ మేనేజర్ మరియు మండల్ ఎగ్జిక్యూటివ్ మేనేజర్ల కోసం దరఖాస్తులు కోరబఢుచున్నవి.కల్వకుర్తి,అచ్చంపేట,నాగర్ కర్నూల్,కొల్లాపూర్ మరియు వీటి పరిధిలోని మండలలో పని చేయడానికి అర్హత,ఆసక్తి కలిగిన యువత నుండి దరఖాస్తులు కోరారు.
నియోజక ఎగ్జిక్యూటివ్ మేనేజర్ కు జీతం 9వేల నుండి11వేలు+ఇన్సెంటివ్స్.
మండల్ ఎగ్జిక్యూటివ్ మేనేజర్ల కు 6వేల నుండి 8వేలు+ఇన్సెంటివ్స్.
అర్హత:ఇంటర్ లేదా డిగ్రీ.
ఇతర వివరాలకు ఫోన్:9347634331కు సంప్రదించగలరు.