ఉచిత ఆర్దోపెడిక్ వైద్య శిబిరము
తేదీ 11-8-2019 ఆదివారం రోజున ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల భవనంలో ఓజోన్ హాస్పిటల్ కొత్తపేట హైదరాబాద్ వారిచే ఉచిత ఆర్దోపెడిక్ వైద్య శిబిరం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం రెండు గంటల వరకు నిర్వహించబడునని సంఘ అధ్యక్షుడు టి.సురేందర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి జి.నారాయణరెడ్డి, కోశాధికారి పి.కుమారస్వామి గారు తెలియచేశారు. డివిజన్లోని అందరూ పెన్షన్ మరియు ఫ్యామిలీ పెన్షనర్లు పాల్గొని వైద్య పరీక్షలు చేయించుకోగలరని తెలియజేశారు.