ఇంటర్ మీడియేట్ కలేజీ కష్టాలు.
జూనియర్ కళాశాల కోసం ఎదురుచూపులు, తీరని ఉప్పునుంతల లింగాల మండల చిరకాల కోరిక, ఉన్నత చదువుల కొరకు ఇతర ప్రాంతాలకు.
నియోజకవర్గం లోని ఉప్పునుంతల లింగాల మండలం లో జూనియర్ కాలేజీ లు లేక టెన్త్ చదివిన విద్యార్థులు కష్టాలు పడుతున్నారు ఉన్నత చదువులు చదవాలంటే ఇతరప్రాంతాలకు బస్సు ప్రయాణం చేయవలసి వస్తుంది.
దీనితో చాల మంది విద్యార్థులు ఉన్నత చదువులు చావకుండా ఇతర వృత్తి పనులలో నిమగ్నమవుతున్నారు. ప్రభుత్వం చొరవ తీసుకొని విద్యార్థుల కోరికలను తీర్చాలని వారి తల్లి తండ్రులు కోరుకుంటున్నారు.