ఆర్డిటి అధ్వర్యంలో చెంచు బాలికలకు విలువిధ్య పోటీలు
అచ్చంపేట పట్టణంలోని ఆర్డిటి అధ్వర్యంలో ఐడిటిఎ చెంచు బాలికలకు విలువిధ్య పోటీలను నిర్వహించారు.ఈ పోటీలను ఆర్డీటి రీజనల్ మేనేజర్ పుష్ప ప్రారంభించారు. ఈ సందర్బంగా జరిగిన పోటీలకు నాగర్ కర్నూల్,కర్నూల్,ప్రకాశం,నల్లగొండ జిల్లాలకు చెందినగిరిజన చెంచు విద్యార్థినీలు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో మన్ననూర్ ఐడిటిఎ పివో వెంకటయ్య, ఆర్డీటి లోకల్ ఏరియా ఇన్చార్జి సరస్వతి తదితరులు పాల్గొన్నారు.