ఆర్టీసీ కార్మికుల బైక్ ర్యాలీలు
అచ్చంపేట పట్టణంలో ఆర్టీసీ కార్మికుల సమ్మెలో భాగంగా శుక్రవారం మానవహారం,బైక్ ర్యాలీ నిర్వహించారు.
అంబెడ్కర్ చౌరస్తాలో రోడ్లను దిగ్భందించడంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.కార్మికులు తెరాస ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. సీఎం కెసిఆర్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.