ఆర్టీసీ కార్మికులకు మద్దతు తెలిపిన సిఐటియు నాయకులు

అచ్చంపేట పట్టణంలో సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులకు సిఐటియు కార్మిక సంఘం నాయకులు మద్దతు తెలియజేశారు.ఈ సందర్బంగా సిఐటియు నాయకులు శ్రీను మాట్లాడుతూ…స్వయంగా కోర్టు తప్పుపడుతున్న కూడా సీఎం కెసిఆర్ తన మొండి వైఖరితో సమస్యను జఠిలం చేస్తున్నారని విమర్శించారు.
ఆర్టీసీ కార్మికుల సమ్మెకు సిఐటియు తరపున సంపూర్ణ మద్దతు ప్రకటించారు.