ఆధార్ లింక్ చేసుకోవాలి

0
achampeta news

అచ్చంపేట : పాడిపశువులు కలిగిన రైతులు తమ ఆవులకు, గేదెలకు ఆధార్ లింక్ చేయించుకోవాలి అని గోపాలమిత్ర జిల్లా అధ్యక్షులు ముజీబ్ కోరారు. మంగళవారం సింగారం లో రైతుల ఆవులు గేదెలకు ఆధార్ లింక్ చేసారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *