ఆంగన్వాడి కేంద్రాలలో కనిపించని ఆటవస్తువులు.
అచ్చంపేట : పిల్లల జీవితాల్లో మొదటి ఆరేళ్ళు అత్యంత విలువైనవి తల్లి వడికి మరియు ఇంటికి పరిమితమైన పిల్లలు ప్రపంచాన్ని అర్ధం చేసుకునేది అంగన్వాడీ కేంద్రాలలోనే అటలు, పాటలు, కథలు మొదలగున్నవి పిల్లలకు నేర్పించి వారి మనో సామర్ధ్యాన్ని పెంచేవి గ అంగన్వాడీ కేంద్రాలు ఉండాలి. కానీ మండలం లో అక్కడక్కడా భవనాలు లేకపోవడం ఉన్నవాటిలో ఆటల పరికరాలు ఉపయోగించక పోవడం తో పిల్లలు ఇక్కట్లు పడుతున్నారు.