అమ్రాబాద్ మండలం తెలుగుపల్లి గ్రామంలో చేపలు పడుతూ చెరువులో పడి మృతి చెందిన కోప్పరి చెన్నయ్య

0

అమ్రాబాద్ మండలం తెలుగుపల్లి గ్రామంలో చేపలు పడుతూ చెరువులో పడి మృతి చెందిన కోప్పరి చెన్నయ్య గారి మృతదేహాన్ని పరామర్శించి ఆ కుటుంబానికి అన్నివిధాలా ఆదుకోని ప్రభుత్వం తరుపున సాయం అందేలా కృషి చేస్తానని భరోసా కల్పించిన ఎమ్మెల్యే గువ్వల బాలరాజు గారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *