అభ్యర్థులకు బీఫామ్ లు అందచేస్తున్న ఎమ్మెల్యే గువ్వల బాలరాజు.
అచ్చంపేట : తుది విడత ఎన్నికలు జరుగుతున్నా 8 మండలాల జెడ్పిటిసి, 69 ఎంపిటిసి స్థానాలకు ఆదివారం సాయంత్రం అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు గారు అభ్యర్థులకు బీఫామ్ లు అందచేశారు. కార్య క్రమం లో నియోజక వర్గం లోని నాయకులూ, అధికారులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అచంపేట, ఉప్పునుంతల, పదరా, అమ్రాబాద్, లింగాల, మన్ననూర్ , బాలుమూరు, వంగూరు, చారకొండ మండలాల జెడ్పిటిసి, ఎంపిటిసి అభ్యాతులకు బీఫామ్ లు అందచేశారు.