• STD : (08541)
  • తహశిల్దార్ : 272129
  • పోలీస్ స్టేషన్ : 272333
  • ప్రభుత్వ ఆసుపత్రి : 272379
  • అగ్నిమాపక కేంద్రం : 272389
  • విద్యుత్ ఎంక్వైరీ : 203184
  • అంబులెన్సు : 108
  • అవినీతి నిరోధక శాఖ : 9440446143

మటన్ తినడమంటే అనారోగ్యాన్ని కొని తెచ్చుకోవడమే

Share Button

◆★అనారోగ్యాన్ని కొని తెచ్చుకోవడమే★◆

మటన్ తినడమంటే దృష్టిలో మరణాన్ని కొని తెచ్చుకోవడమే.అధికంగా మటన్ తినేవారికి రోగాలు కూడా అదే స్థాయిలో అధికంగా ఉంటాయి. మటన్ తినడం వల్ల జీర్ణవ్యవస్థ నుండి గుండె వరకు ప్రమాదం పొంచి ఉంది. బీపీ,షుగరు,ఉబకాయం పెంచడంలో మటన్ కీలక పాత్ర పోషిస్తుంది. ముఖ్యంగా బీపీ ఉన్నవారు మటన్ ను పూర్తిగా మానేయడమే మంచిది. మటన్ శరీరంతో పాటు మెదడుపై కూడా తీవ్ర ప్రభావం చూపుతుంది.

ఐ-క్యూ తగ్గించడంలో మటన్ ను మించిన మరో ప్రమాదకర పదార్థం లేదు.శరీరంలో అన్ని జబ్బులకు ఆ మలబద్ధకమే కారణమవుతుండగా ఆ మలబద్దకాన్ని పెంచడంలో మటన్ ప్రధాన పాత్ర పోషిస్తుంది.మటన్ తింటే జీర్ణం అవడానికి 12గంటల సమయం పడుతుంది.దీని బట్టి మటన్ మనిషి ఆరోగ్యాన్ని ఏ స్థాయిలో దెబ్బతీస్తుందో అంచనా వేసుకోవచ్చు.మాంసం తినకుండా ఉండలేనివారు మటన్ కన్నా చికెన్ తినడం వల్ల కొని అనర్థాలకైనా దూరంగా ఉండవచ్చు.చేపలు తినడం వల్ల ఎటువంటి అనారోగ్యాలకు తావుండదు.

డా. అమరేష్ రావు,
కార్డియో థెరఫిక్ సర్జన్,నిమ్స్, హైదరాబాద్.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Open chat