అనారోగ్యంతో వ్యక్తి మృతి
అచ్చంపేట పట్టణంలోని గోకుల్ నగర్ లో బచ్చనమోని చిన్నయ్య (60)అనారోగ్యంతో మృతి చెందాడు.
అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనకు అచ్చంపేట ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సేవలు నిర్వహిస్తుండగా ఒకసారిగా కుప్పకూలీ మృతి చెందాడు.
ఆసుపత్రి ప్రాంగణంలో ఆయన బంధువుల రోదనలు మిన్నంటాయి.అనంతరం ఆయన మృతదేహాన్ని ఇంటికి తరలించారు.