అతిథి అధ్యాపకులకు దరఖాస్తుల ఆహ్వానం

0

అధ్యాపక ఒప్పంద ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలని శ్రీ ఉమా మహేశ్వరి ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ సిహెచ్ రామచంద్రన్ ఒక ప్రకటనలో తెలిపారు.బల్మూర్ మండలంలోని కొండనాగుల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 2019-20 సంవత్సరానికి గాను అతిథి అధ్యాపకుల నియామకం కోసం దరఖాస్తు చేసుకోవాలన్నారు.తెలుగు-1, ఇంగ్లీష్-1, అర్థశాస్త్రం-1, హిస్టరీ-1, కామర్స్-1, కంప్యూటర్-4 పోస్టులు ఖాళీగా ఉన్నాయని, అర్హులు మంగళవారం సాయంత్రం(20 ఆగష్టు)లోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *