అచ్చంపేట యొక్క హైటెన్షన్ పవర్ లైన్ కల్వకుర్తి సమీపంలో ఈరోజు వీచినటువంటి ఈదురు గాలులకు క్రింద పడిపోయింది
అచ్చంపేట యొక్క హైటెన్షన్ పవర్ లైన్ కల్వకుర్తి సమీపంలో ఈరోజు వీచినటువంటి ఈదురు గాలులకు క్రింద పడిపోయింది అదృష్టవ శాత్తు ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు
భారీ వర్షం కారణంగా కల్వకుర్తి నుండి అచ్చంపేట కి వచ్చే 132 కె వి లైన్ లొ సమస్య యేర్పడింది…ఈ కారణంగా అచ్చంపేటతో పాటు మిగతా 6 మండలాలకు విద్యుత్ అంతరాయం కలిగింది…దయచేసి గమనించగలరు…త్వరలోనె సేవలను పునరుద్ధరిస్తాము..