అచ్చంపేట మున్సిపాలిటీ ఆవరణలో ఏర్పాటుచేసిన నర్సరీ

0
achampeta munsipality
Share

అచ్చంపేట : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా హరితాహారం చేపట్టింది ఇందులొ భాగంగా మునిసిపాలిటీల్లో నర్సరీలు ఏర్పాటుచేయాలని నిర్ణయం తీసుకుంది. అచ్చంపేట మున్సిపాలిటీ లో లక్ష మొక్కలు పెంచేందుకు అధికారులు ప్రతిపాదనలు చేపట్టారు.


Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *