అచ్చంపేట ఆర్టీసీ డిపోలో డిపో వెల్ఫేర్ కమిటీ
నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట ఆర్టీసీ డిపోలో డిపో వెల్ఫేర్ కమిటీ చంద్రయ్య,లింగం,యాదమ్మ గార్లు ఎన్నికైన సందర్భంగా డిపో ను సందర్శించి వారిని అభినందనలు తెలిపి ఈ సందర్భంగా ఆర్టీసీ ఉద్యోగులనుద్దేషించి మాట్లాడిన ప్రభుత్వ విప్,ఎమ్మెల్యే గువ్వల బాలరాజు గారు..