అచ్చంపేటలో దుర్గామాత ఉత్సవాలు
పట్టణంలోని శ్రీరామ్ నగర్ కాలనీలో దుర్గామాత ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి.
కాలనీ వాసులు భక్తీ శ్రద్ధలతో అమ్మవారి పూజా కార్యక్రమాలో పాల్గొంటున్నారు.
బుదవారం అన్నదాన కార్యక్రమాన్ని కమిటీ అధ్వర్యంలో నిర్వహించారు.
ప్రతిరోజూ రాత్రి చిన్నా, పెద్దా అంతా కలిసి భజనలతో, కోలాటాలతో,బతుకమ్మలతో కాలనీవాసులు సందడి చేస్తూ పండగ వాతావరణాన్ని సృష్టిస్తున్నారు.