అంబెడ్కర్ సార్వత్రిక డిగ్రీ,పీజీలో ప్రవేశానికి దరఖాస్తు గడువు 27
అంబెడ్కర్ సార్వత్రిక డిగ్రీ,పీజీలో ప్రవేశానికి ఈ నెల 27లోగా దరఖాస్తు చేసుకోవాలని స్టడీ సెంటర్ సంయుక్త సంచాలకులు డా. వెంకటేశ్వర్లు ఒక ప్రకటనలో తెలిపారు.ఇంటర్,ఐటిఐ,పాలిటెక్నిక్,ప్రవేశ పరీక్ష రాసిన వారు డిగ్రీలో,డిగ్రీ పూర్తి చేసిన వారు పీజీకి అర్హులుగా పేర్కొన్నారు. వివరాలకు www.braouonline.inను సంప్రదించాలన్నారు.