అంబెడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ ఫీజు చెల్లించండి
అంబెడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ ద్వారా మూడవ సంవత్సరం చదువుతున్న విద్యార్థులు నాలుగవ సెమిస్టరు పరీక్షా ఫీజును చెల్లించాలని కల్వకుర్తి అధ్యయన కేంద్రం కో-ఆర్డీనేటర్ సైదులు ఒక ప్రకటనలో తెలిపారు.పరీక్షా ఫీజును నేటి నుండి డిసెంబర్ 14వ తేది వరకు మీ సేవా లేదా కామన్ సర్వీస్ సెంటర్ల ద్వారా యూనివర్సిటీ వెబ్ సైట్ లో చెల్లించవచ్చని కో-ఆర్డీనేటర్ తెలిపారు.